నోటీసులు ఇవ్వడం కక్ష సాధిoపు చర్యే

TDP Leader Nakka Anand Babu
TDP Leader Nakka Anand Babu

Amaravati: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసముంటున్న ఇంటికి నోటీసులు ఇవ్వడం కక్ష సాదింపు చర్యేనని ఆపార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. నోటీసుల సంగతి ఓనర్ లింగమనేని చూసుకుంటారన్నారు. చంద్రబాబు ఉండటం వల్లే ఇంటికి నోటీసులు ఇచ్చారన్నారు. సీఆర్డీఏ అనేది రాజధాని అభివృద్ది కోసం చంద్రబాబు తెచ్చిందన్నారు. వేదింపులకు గురిచేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు.