వందల కోట్ల రూపాయల భూమి కొట్టేశారు

విశాఖలో బయటపడ్డ మరో భారీ భూకబ్జా బాగోతం.. దేవినేని ఉమ

devineni uma
devineni uma

అమరావతి: టిడిపి జగన్‌పై టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ‘విశాఖలో బయటపడ్డ మరో భారీ భూకబ్జా బాగోతం.. అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు.. అసలు పేరు మార్చి.. ఏమార్చి వందల కోట్ల రూపాయల భూమి కుటుంబ సభ్యుల పేర రిజిస్ట్రేషన్, సెటిల్ చేసుకోవాలంటూ బెదిరింపులు. విశాఖలో వరుస భూబాగోతాలపై, మీ ప్రజాప్రతినిధిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/