కొద్ది సేపట్లో టిడిఎల్పీ సమావేశం

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: మరి కాసేపట్లో టిడిఎల్పీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తైన తర్వాత జరుగుతున్న తొలి భేటి కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేత, ఉపనేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/