తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

ప్రముఖుల సంతాపం

YT Raja-File
YT Raja-File

Tanuku: తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మరణించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన మళ్లీ ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/