‘తానా’ సేవలు మరింత విస్తృతం చేసేందుకు కృషి

Kurra Srinath

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) కమ్యూనిటీ సేవల గురించి విదితమే.. అమెరికా, ఇండియాలో తానా తరపున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని మరింత విస్తృతంగా, సమర్ధంగా నిర్వహించేందుకుగానూ ఇండియాలో ఫౌండేషన్‌ ట్రస్టీని నియమించారు. ట్రస్టీగా హైదరాబాద్‌కు చెందిన అలేఖ్య హోమ్స్‌ అధినేత కుర్రా శ్రీనాధ్‌ నియమితులయ్యారు. ఈమేరకు తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు ప్రకటన చేశారు.. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే సేవా కార్యక్రమాలకు శ్రీనాధ్‌ ట్రస్టీ హోదాలో సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు..

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/