తమిళనాడు జాలర్ల చెరలో ఏపి జాలర్లు

AP fisher men
AP fisher men

నెల్లూరు: ఏపికి చెందిన జాలర్లను తమిళనాడు జాలర్లు నిర్భంధించడంతో కలకలం రేగింది. పులికాట్‌ సరస్సులో ఏపి, తమిళనాడు జాలర్ల మధ్య వివాదం నెలకొంది. తమ ప్రాంతంలోకి చేపటవేటకు వచ్చారని 12 మంది తెలుగు జాలర్లను తమిళనాడు జాలర్లు నిర్భంధించారు. దీంతో తీవ్ర ఆందోళనలో ఏపి జాలర్లు ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/