రైతులను పట్టించుకోండి

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

Khammam: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు.

నియంత్రిత సాగు పేరుతో సన్న రకాలు, పత్తిని తీసుకు వచ్చి రైతులను నట్టేట ముంచిందన్నారు. ఖమ్మంలో  నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ, సామాజిక, ప్రజాస్వామ్య కన్వినింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/