మంత్రి జ‌మీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బెంగళూరు: బీజేపీకు ఓట్లు వేసిన వారు ముస్లింలు కారంటూ రాష్ట్ర పౌర ఆహార సరఫరాల శాఖామంత్రి జమీర్‌ అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Read more