మహానాడు కాదు.. టీడీపీ “మహా నటుల” నాడు – ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు వేడుకలు నేడు , రేపు అట్టహాసంగా జరగబోతున్నాయి. కొద్దీ సేపటి క్రితం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.

Read more