భారీ వర్షాలకు మరోసారి యాదాద్రి టెంపుల్ నిర్మాణ లోపాలు బయటపడ్డాయి

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లోపాలు బయటపడుతున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడడంతో ఆలయంలో లీకులు బయటపడ్డాయి.

Read more