యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

YadadriL యాదాద్రి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. స్వస్తివాచనం, పుణ్యాహవచనం, పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Read more