వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం

వుహాన్‌: చైనా వుహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టిన విషయం తెలిసిందే. అయితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన నిపుణుల బృందం.. వుహాన్ మార్కెట్‌కు ఆదివారం వెళ్లింది.

Read more