నేడు హుజురాబాద్‌లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు

కరీంనగర్‌: నేటితో హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

Read more