40 వికెట్లు తీసి తాహిర్‌ సరికొత్త రికార్డు

లార్డ్స్‌: ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ జట్టు తరఫున ఐసిసి ప్రపంచకప్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Read more