వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు

తాష్కెంట్‌: ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ కె.వి.ఎల్‌ పావని కుమారి రెండు రజత పతకాలు సాధించింది. 45 కేజీల

Read more