ఏపి పోలీసులకు వారాంతపు సెలవు

వారిపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం అమరావతి: ఏపి పోలీసుశాఖలో సిబ్బందికి వారాంతపు సెలవులను బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ డాక్టర్‌ రవిశంకర్‌ చెప్పారు.

Read more