ఈ నెల 7న నేతన్న బీమా పథకం ప్రారంభం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ః జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read more