బెంగళూరులో నీటి కష్టాలు.. ఎండిన బోర్లు.. పత్తా లేని ట్యాంకర్లు

బెంగళూరుః బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. బోర్లు ఎండిపోవడంతో గుక్కెడు తాగునీటికీ జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీ అంతటా దాదాపుగా ఇదే పరిస్థితి

Read more