మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారి కాళ్లు క‌డిగిన వ‌ర‌దనీరు

మ‌ధురైః దేవుళ్లకు, దేవతలకు కూడా వరద ముప్పు తప్పడంలేదు. తమిళనాడులోని ప్రఖ్యాత మీనాక్షీ ఆలయంలోకి వరద నీరు వ‌చ్చి చేరింది. దీంతో భక్తులు నానా తంటాలు పడ్డారు.

Read more