వర్ధన్నపేటలో టిఆర్‌ఎస్‌ సంబరాలు

వరంగల్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు వర్ధనపేటలో టిఆర్‌ఎస్‌ గెలుపు సాధించింది. మొత్తం 12 వార్డుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్

Read more