వనపర్తి వద్ద ఆర్టీసి బస్సు బోల్తా, పలువురికి గాయాలు

వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట హైవేపై ఆర్టీసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరకి ప్రాణనష్టం జరగలేదు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స

Read more