ఎన్నికల ఫలితాల కోసం నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ

సైఫాబాద్‌, :శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగడంతో ఫలితాల కోసం వివిద రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఓట్లు వేసిన ఓటర్లు, ప్రజలు ఆత్రుతతో ఎదురుచుస్తూన్నారు.

Read more