విజ‌య‌వాడ వీటీపీఎస్ ఏడో యూనిట్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మ‌ర్‌!

విజయవాడ: విజయవాడ ఇబ్రహీంపట్నంలోగల వీటీపీఎస్ ఏడో యూనిట్‌లో ఆదివారం ఉదయం ఓ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గమనించిన వీటీపీఎస్ అధికారులు,

Read more