భారీగా ఓట్లు గల్లంతు

హైదరాబాద్‌ : వికారాబాద్‌‌‌ నియోజకవర్గంలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఈవీఎంలో చూపిస్తుండటంతో ఎన్నికల అధికారులు సైతం ఏం చేయాలో దిక్కుతోచట్లేదు.

Read more