టీఈ-పోల్‌ ద్వారా ఓటరు స్లిప్పులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటూ..ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేందుకు సిద్దమవుతున్నది. ఇందుకోసం టీఈ పోల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నది.

Read more