మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌!

శ్రీనగర్‌: సర్జికల్‌ స్ట్రైక్‌తో భారత్‌ పాక్‌కి బుద్ధి చెప్పినప్పటికీ పాక్‌ మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. సరిహద్దులోని రజౌరీ పట్టణంలో పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు.

Read more