జనసేనకు విశ్వం ప్రభాకరరెడ్డి రాజీనామా

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వం ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నియోజకవర్గ కష్టాలు తెలియజేసేందుకే పవన్‌కళ్యాణ్‌ను పర్యటనకు ఆహ్వానించానన్నారు.

Read more