జెట్‌ఎయిర్‌వేస్‌ బోర్డులోనికి కొత్త ఇన్వెస్టర్‌!

ముంబయి: జెట్‌ఎయిర్‌వేస్‌కు ఉన్న రుణభారంనుంచి బైటపడేందుకు రెండుమూడునెలల్లోనే కొత్త ఇన్వెస్టర్లు వస్తున్నట్లు సంస్థ చెపుతోంది. కంపెనీ బోర్డుపైకి కొత్త ఇన్వెస్టర్‌ వస్తున్నట్లు కంపెనీ తన పైలట్లకు గతవారంలోనే

Read more