మావోయిస్టుల చేతిలో గ్రామ‌స్తులు హ‌తం

రాయ్‌పూర్‌ : చత్తీస్‌ఘర్‌లోని కొండాగావ్‌ జిల్లాలో ఇద్దరు గ్రామస్తుల్ని మావోయిస్టులు మంగళవారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బననార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆడ్నార్‌లో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు

Read more