లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

తమిళనాడు :లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తమిళనాడులోని మేలసిరుపోతు గ్రామస్థులు  సమయంలో కీలక ప్రకటన చేశారు. తమ గ్రామంలో కనీస సౌకర్యాలు లేనందున లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలియచేశారు.

Read more