భూ హ‌వాలా కేసులో మాజీ సీఎం తనయునిపై కేసు

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కుమారుడు విక్రమాదిత్యసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మనీలాండరింగ్‌కేసులో చార్జిషీటు దాఖలుచేసారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అరవింద్‌కుమార్‌ ఈనెల 24వ తేదీకి వాయిదావేసారు.

Read more