స్టార్టప్‌ కంపెనీల ట్రేడింగ్‌కు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌!

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజిలో స్టార్టప్‌ జాబితా ప్లాట్‌ఫామ్‌ను కొత్తగా ఏర్పాటుచేసి ప్రారంభ కంపెనీలను ప్రోత్సహించేందుకు ఎన్‌ఎస్‌ఇ సెబీతో మంతనాలు జరుపుతోంది. ఈచర్చల్లో సెబీ ఆమోదం పొందితే

Read more