ఫైనల్‌కు వికాస్‌ కృష్ణన్‌

గోల్డ్‌ కోస్ట్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల బాక్సింగ్‌ 75కేజీల విభాగంలో వికాస్‌కృష్ణన్‌ ఫైనల్‌కు చేరారు. సెమీఫైనల్లో ఐర్లాండ్‌ బాక్సర్‌పై వికాస్‌ కృష్ణన్‌ విజయం సాధించారు.

Read more