అవినీతి కేసులో విజయన్‌కు ఊరట

తిరువనంతపురం: పాతికేళ్ల నాటి అవినీతి కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఊరట. అవినీతి కేసులో సీఎం విజయన్‌ను సీబీఐ అనవసరంగా ఇరికించిందని కేరళ హైకోర్టు పేర్కొంది.

Read more