నేనెక్కడున్నా రుణాలు చెల్లించేందుకు సిద్ధం

లండన్‌: జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారి మూసివేత దిశగా అడుగులు వేస్తుంది. ఈ పరిస్థితిపై మాల్యా విచారం వ్యక్తం చేశారు. జెట్‌ ఈ పరిస్థితికి రావడానికి

Read more

మాల్యాను భారత్‌కు అప్పగించాలని యూకే నిర్ణయం

లండన్: మోసం, మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న లికర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది. తనను ఇండియాకు అప్పగించాలన్న యూకే

Read more

ఇకపై సాధారణ జీవితం గడుపుతాను

విలాసవంతమైన జీవితానికి స్వస్తి ఖర్చు తగ్గించి బకాయిలకు జమ కోర్టులో మాల్యా వెల్లడి లండన్‌: కింగ్‌ ఫిషర్‌ యజమాని విజ§్‌ు మాల్యా తాను విలాస జీవితానికి దూరంగా

Read more

వీరిద్దరినీ ఒకే జైలు గదిలో బంధిస్తారా?

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడి బెయిల్‌ పిటిఆషన్‌ను లండన్‌లోని వెస్డ్‌మినిస్టర్‌ కొట్టివేసింది. అయితే శుక్రవారం జరిగిన

Read more

మాల్యా షేర్లను అమ్మండి

లండ‌న్ః విజ§్‌ు మాల్యాకు సంబంధించిన వెయ్యి కోట్ల విలువైన షేర్లను అమ్మేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఎస్‌బిఐ బ్యాంకులకు మాల్యా వేల కోట్ల రుణాలు ఎగవేశారు. ఐతే

Read more

‘నా ఆస్తులతో జెట్‌ను కాపాడండి’

అప్పుల ఊబిలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌పై మాల్యా ట్వీట్లు న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ముందుకు వచ్చిన ఎస్‌బిఐ కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను కూడా అలాగే కాపాడండి

Read more

మాల్యాకు కోర్టు షాక్‌

న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు సంబంధించి బెంగుళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా

Read more

విజయ్‌ మాల్యా ఆస్తుల స్వాధీనంపై ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ: విజయ్‌ మాల్యా బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొంది.ఫెరా చట్టాన్ని

Read more

 మోడిని ప్రశ్నించిన విజయ్‌ మాల్యా

హైదరాబాద్‌: పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్‌లో నిన్న ప్రధాని మోడి

Read more

విజ‌య్‌ మాల్యాపై చార్జిషీట్‌ సిద్దం

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త విజ‌య్‌ మాల్యాపై ఛార్జ్‌షీట్‌ ఫౖెెల్‌ చేసేందుకు సిబిఐ,ఈడి రెడీ అయ్యాయి.బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకుని తిరిగి చెల్లించకుండా విజ§్‌ు మాల్యా విదేశాలకు

Read more