ఐసియులో చేరిన విజయ్‌కాంత్‌

చెన్నై: చలనచిత్రనటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్‌ అస్వస్థతకు లోనుకావడంతో నగరంలోని ఆసుపత్రిలోచేరారు. డిఎండికె పార్టీ అధ్యక్షుడు కూడా అయిన విజయ్‌కాంత్‌ మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆరోథపెడిక్స్‌, ట్రౌమటాలజీలోచేరారు.

Read more

ర‌జ‌ని, క‌మ‌ల్‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఇత‌ర హీరోల అభిమానులు

చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. కొందరి హీరోల అభిమానులు ఒకడుగు ముందుకేసి వ్యక్తిగతంగా

Read more