వచ్చేవారం హైదరాబాద్‌కు దిశ త్రిసభ్య కమిషన్‌

హైదరాబాద్‌: వచ్చేవారం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వాస్తవ విచారణకు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌ హైదరాబాద్‌కు రానుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ విఎస్‌ సిర్‌పుర్కర్‌ నేతృత్వంలో

Read more