వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్
తిరుపతి: సీఎం జగన్ వకుళామాత ఆలయాన్నిప్రారంభించారు. అనంతరం అమ్మవారిని సీఎం జగన్ తొలి దర్శనం చేసుకున్నారు. తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్ పూజల్లో పాల్గొన్నారు.
Read moreతిరుపతి: సీఎం జగన్ వకుళామాత ఆలయాన్నిప్రారంభించారు. అనంతరం అమ్మవారిని సీఎం జగన్ తొలి దర్శనం చేసుకున్నారు. తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్ పూజల్లో పాల్గొన్నారు.
Read more