రవిక సొగసు…

ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కన్పించేలా డ్రెస్‌ చేసుకోవడం ఓ కళ. అందుకే అహర్నిశలూ శ్రమిస్తూ అద్భుతమైన డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు. అంతేకాదు, అది ఓ ట్రెండ్‌గా

Read more

దేవీ ఆవిర్భావ విశేషం

ప్రథమా శైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణి తృతీయా చంద్రఘంటితి, కుష్మాండేతి చతుర్థికీ పంచమా స్కందమాతేతి షష్ఠా కాత్యాయనేతి చ సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి బైరవీ నవమా సర్వసిద్ధిశ్చాత్‌ నవదుర్గా

Read more

మోసపోతున్న మహిళలకు అండ

ఉపాధి కోసం సౌదీకి వచ్చి, బానిసల్లా బతుకుతున్నామని బాధపడేవారు. కాంట్రాక్టర్‌ చేతిలో పాస్‌పోర్ట్‌ ఉండిపోవడంతో దిక్కుతోచక బానిసల్లా కాలాన్ని గడు పుతున్నామని చెప్పేవారు. సొంతవారితో మాట్లాడలేక, వారిని

Read more

సహనంతో స్నేహం కలకాలం

నిజమైన స్నేహం క్షేమాన్నే కోరుతుంది. కీడు కోరుకోదు. చాలామంది ప్రత్యేకంగా యువకులు వారికి తాడుడు, సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే, దాన్ని తోటిస్నేహితులకు కూడా అలవాటు చేస్తారు.

Read more

చెలి చిట్కాలు

ఆపిల్‌, జామ, బంగాళాదుంప, తోటకూర, క్యారెట్‌ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్రపట్టనివారికైనా నిద్రపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్ఞ్వ తక్కువగా ఉండే పదార్థాలను ఎంపికచేసుకోవాలి.

Read more

తక్కువ మంటమీదనే వంట చేయాలి

వండడానికి ముందు గింజధాన్యాలను మళ్ళీ మళ్ళీ కడగకండి. ముక్కలు చేసిన తర్వాత కూరగాయలను కడగకండి. ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకండి. వండిన తర్వాత మిగిలిన

Read more

పెరుగుతో ఆరోగ్యకరమైన గోళ్లు

మీ గోళ్లను చూస్తేచాలు చెప్పవచ్చు మీరెంత ఆరోగ్యవంతులో! మీ గోళ్లరంగు బట్టి, వాటి అందమైన ఆకృతిని బట్టి మీ అందాన్ని ఊహించవచ్చు. మీ గోళ్లను చూసి మీ

Read more

పనుల భారాన్ని తగ్గించుకోవాల్సిందే..

ఆధునిక మనిషి జీవితం గడియారంలోని నిమిషాల ముల్లు కంటే వేగంగా కదులుతున్నది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు పనులు..పనులు..కాసేపు అయినా విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నాడు.

Read more

కానుక

కూరగాయల తొక్కలు, గుడ్ల పెంకులు, వంటివి మొక్కలకు వేయండి. ఒక వేళ మీ ఇంట్లో మొక్కలు లేకపోతే వాటిని దగ్గరలోని పచ్చనిప్రాంతాల్లో వేయండి. కొత్తిమీర ఆకు రసాన్ని

Read more

భిన్నమనస్తత్వాలు..

పురుషులతో పోల్చుకుంటే మహిళలకు జాతకాలపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. మగవారికి కూడా ఉంటుంది కానీ స్త్రీలకు ఉన్నంతగా ఉండదు. అంతేకాదు వారు ఓ పట్టాన అర్ధం కారు.

Read more