‘వి’ సినిమా టీజర్ విడుదల

హైదరాబాద్‌: ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా రూపొందింది. నాని సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, నివేద థామస్, అదితీరావు నాయికలుగా కనిపించనున్నారు.

Read more