విపక్ష నేతల గృహనిర్భంధం

హైదరాబాద్‌: నేడు తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు భూమిపూజ చేస్తుండడంతో దానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి. దీంతో విపక్ష నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తున్నారు.

Read more

‘నా రాజకీయ అనుభవం అంత లేదు కేటిఆర్‌ వయసు’

హైదరాబాద్‌: తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు కేటిఆర్‌ ఇంకా పుట్టలేదని, తన

Read more