జరీఫ్‌ అమెరికా వీసాపై ఆంక్షలు

హైదరాబాద్‌: ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌కు అమెరికా వీసా నిరాకరించింది. న్యూయ్కార్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశానికి జరీఫ్‌ హాజరు కావాల్సి ఉంది.

Read more