అమెరికా జ‌ర్న‌లిస్టుకు 11 ఏళ్ల జైలుశిక్ష : మ‌య‌న్మార్

నెపితా: అమెరికాకు చెందిన జ‌ర్న‌లిస్టు డానీ ఫెన్‌స్ట‌ర్‌కు మ‌యన్మార్ సైనిక కోర్టు 11 ఏళ్ల జైలుశిక్ష‌ను విధించింది. ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టాల‌ను ఫెన్‌స్ట‌ర్ ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌య‌న్మార్

Read more