ఉరవకొండ నుంచి టిడిపి అభ్యర్ధి పయ్యావుల గెలుపు

అమరావతి: అనంతపురం జిల్లాలో ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు. ఇవాళ ఉదయం ఆ ఫలితాన్ని వెల్లడించారు. ఉరవకొండలో ఈవిఎంలో సమస్యలు

Read more