ఉత్తరప్రదేశ్‌‌లో ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలి 8 మంది మృతి

ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలి 8 మంది మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా చందౌసి ప్రాంతం ఇస్లాం నగర్ రోడ్డులో చోటుచేసుకుంది.

Read more