జర్మనీలో షరతులతో లాక్‌డౌన్‌ : జర్మనీ చాన్సలర్‌

బెర్లిన్‌ : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. షరతులతో కూడిన లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఓలాఫ్‌ స్కోల్జ్‌ ప్రకటించారు.

Read more