ఉమాంగ్‌ యాప్‌తో ఆధార్‌ లింక్‌ !

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ అకౌంట్‌ ఉన్నవాళ్లంతా తమ యుఎఎస్‌నంబర్‌తో ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేయాలి. ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌లో కూడా యుఎఎస్‌-ఆధార్‌ నంబర్లను లింక్‌చేసే అవకాశం కల్పించింది

Read more