బ్రిటన్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకున్న థెరిసా మే

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరీసా మే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బ్రెగ్జిట్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైనందున ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

Read more