రేపు మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం

చెన్నైః తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి రేపు (బుధవారం) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం

Read more