పాక్‌కు అమెరికా మ‌రో షాక్‌

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా మరో షాకిచ్చింది. ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్‌ సాయంతో దాడులు చేసింది. ఈ ఘటనలో హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు

Read more